శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మీ అందరి అభిమానాలుతో భగవంతుణ్ణి ఆశీస్సులు తో నా తండ్రి మాజీ మంత్రి వైసీపీ పిఏ సి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ పెద్ద కుమారుడు ముద్రగడ వీర్రాఘవరావు తెలిపారు. ముద్రగడ అభిమానులు, కార్యకర్తలు, నాయుకులు దయచేసి ఎవరు హైదరాబాద్ వెళ్ళవద్దు అని తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఐసియు లో చికత్స పొందటంతో ఐసియు లో కి ఎవరిని వెళ్లనివ్వడం లేదని దయచేసి అన్యదా భావించవద్దు అని త్వరలోనే తన తండ్రి ముద్రగడ పద్మనాభం మీ అందరి అభిమానాలుతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారని పేర్కొన్నారు.