గూడూరు, మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా, గూడూరు నియోజకవర్గ, గూడూరు పట్టణముకు విచ్చేసిన, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీ,సి,జనార్దన్ రెడ్డి ని ,మా ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు, డాక్టర్ శ్రీ పాశం సునీల్ కుమార్ , మరియు శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, మా అన్న శ్రీ తానంకి నానాజీ తో కలిసి ,శాలువా కప్పి ఘనంగా సత్కరించిన, తెలుగుదేశం పార్టీ గూడూరు పట్టణ కార్యదర్శి పేపళ్ల అమరయ్య నాయుడు,