ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి జన్మదిన వేడుకలు ఎస్ఆర్ పురం మండలంలో సాఫ్ట్వేర్ బాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు… ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి జన్మదినం సందర్భంగా మర్రిపల్లి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్ను పెన్సిల్ బోధన సామాగ్రి అందించారు అలాగే బెంగళూరు లో కరుణాశ్రయ కేన్సర్ ఆస్పత్రిలో సుమారు 60 మంది క్యాన్సర్ రోగులకు పండ్లు డ్రై ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ బాలు అందించారు..