Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || నవంబర్ 28, 2024, 7:24 pm

అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను, ఆన్-లైన్ డేటా ఎంట్రీని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు.