మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల సేవ, రాత్రి తెప్పోత్సవం జరిగిందని పి సిద్దేశ్వర రెడ్డి ఆలయ ధర్మకర్త, మరియు గ్రామస్తులు తెలిపారు ఉభయ దారులు గా పి.ముని వెంకటరెడ్డి (బాబు రెడ్డి) కొత్త గోనపల్లి ఎం.కె లోకనాథ్ రెడ్డి బ్రదర్స్ టి పుత్తూరు, మోగరాల శంకర్ రెడ్డి బ్రదర్స్ టి పుత్తూరు, గేయం యాగమూర్తి అండ్ సన్స్ టీ పుత్తూరు, రాయపాటి గణపతి నాయుడు వినాయక మందిర్ క్రాస్ రోడ్, ఉదయ్ కుమార్ రెడ్డి బెంగళూరు, వి రెడ్డప్ప రెడ్డి కీర్తి మెడికల్ టి పుత్తూరు, పి లోకనాథ్ రెడ్డి సన్స్ టి పుత్తూరు, బి. మునిరత్నం రెడ్డి టీ. పుత్తూరు, ఎం .జయ చంద్రారెడ్డి టీ. పుత్తూరు, ఐ. వేణుగోపాల్ రెడ్డి సన్స్ తిరుపతి ఉభయ దారులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పి సిద్ధేశ్వర్ రెడ్డి గ్రామస్తులు చుట్టుపక్క గ్రామస్తులు అర్చకులు పాల్గొన్నారు.