ఉరవకొండ మన న్యూస్:ఆగస్టు 3వ తేదీన జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లో జూనియర్ కళాశాల విద్యార్థినులకు యోగా మాస్టర్ నాగామల్లి ఓబులేసు తధనుగుణంగా శిక్షణ ఇస్తున్నారు.
అసోసియేట్ ఆఫ్ యోగ ఇన్ ఉరవకొండ (ఆయుర్) సంస్థ తరఫున శిక్షణ ఇస్తున్నారు..
ప్రిన్సిపల్ షాషావలి ప్రత్యేక చొరవతో జూనియర్ బాలికల కళాశాల లో జులై 17వ తేదీ నుంచిఆగస్టు రెండవ తేదీ వరకు 15 రోజుల బాటు, రోజు సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు 12 రకాల అభ్యసనాలపై శిక్షణ ఇస్తున్నారు.