గంగాధర్ నెల్లూరు , మన న్యూస్... గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఉంటే ఓ పక్క పాలసముద్రం తాసిల్దార్ అరుణకుమారి నిర్లక్ష్య ధోరణితో నిద్ర పోవడంతో అక్కడున్న మండలాధికారులకు నాయకులకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రసంగం అంటే అంత అలుసా? అని చర్చించుకున్నారు... అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే చర్చిస్తూ ఉంటే ఇలా సమావేశంలో నిద్ర ఎందుకు వస్తుంది? అని నాయకులు గుసగుసలాడారు... ఇలా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించిన తాసిల్దార్ పై చర్యలు ఉంటాయా లేదో వేచి చూడాలి మరి.