ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || నవంబర్ 27, 2024, 11:56 pm
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికిన జనసేన పిఎసి మెంబర్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
Mana News;- ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు సోదరులు నారా రాంమూర్తి నాయుడు కర్మక్రియలకి వచ్చిన చంద్రబాబు ని తిరుపతి ఎయిర్పోర్ట్ నందు స్వాగతం పలికిన జనసేన పార్టీ PAC మెంబెర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్.