గూడూరు ,మన న్యూస్ :- చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 11వ రోజు లో భాగంగా చిల్లమూరు పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని MGNREGS నిధులతో SC కాలనీ నందు నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించారు అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వం పాలనపై పై ప్రజల చెపుతున్న అభిప్రాయాలను తెలుసుకుంటున్న…గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్. చిట్టమూరు మండలం :- సూపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం 11వ రోజు లో భాగంగా… మొలకల పూడి పంచాయతీ నందు డోర్ టూ డోర్ ప్రచారం లో పాల్గొని MGNREGS నిధులతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించారు అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వం పాలనపై పై ప్రజల చెపుతున్న అభిప్రాయాలను తెలుసుకుంటున్న… గూడూరు ఎమ్మెల్యే
డాక్టర్ పాశిం సునీల్ కుమార్.