మీర్ పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట్ మున్సిపాల్ కేంద్రంలోని గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఏ జి ఎమ్ సతీష్ ఆదేశాలమేరకు
శ్రీ చైతన్య టెక్నో స్కూల్ శ్రీ గాయత్రి నగర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ సాయిగీత విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం ర్యాలీ నిర్వహించిరూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ బి ఐ బ్యాంకు మేనేజర్ , పాల్గొని మొక్కలు నాటారు.రవీందర్ రెడ్డి, జోనల్ కో ఆర్డినేటర్ రఘు వంశీ, ఏ ఓ భాస్కర్, డి న్ వెంకట రమణ,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటుడం వలన పర్యావరణాన్ని పరిరక్షించడానికి, సకాలంలో రుతుపవనాలు రావడానికి వర్షాలు ఎంతగానో సహకరిస్తాయని మనిషి జీవన విధానంలో మొక్క ఒక భాగం అయిపోయిందని , ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాయి గీత, అధ్యాపకులు వినీల , జయ, విద్యార్థిని,విద్యార్థులు
శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.