మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ ఆర్ పురం మండలం పెద్దతయ్యురు గ్రామానికి చెందిన రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ కుమారుడు శివకుమార్ పవిత్ర దంపతులను ఆదివారం సీమంతం కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె నియోజకవర్గం వైసీపీ కృపా లక్ష్మి జిల్లా ఉపాధ్యక్షులు గురవారెడ్డి హాజరై ఆశీర్వదించారు. ఆమెకు స్థానిక వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మనీ, ఎంపీపీ సరిత జనార్ధన్, స్థానిక సర్పంచ్ వరధమ్మ, నియోజకవర్గ కల్చర్ యాక్టివిటీ అధ్యక్షులు నాగమణి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్యామ్, మాజీ సర్పంచ్ బాబు, ఆనంద్ బాబు, జిల్లా ఎస్ టి ప్రధాన కార్యదర్శి చిరంజీవులు, నాయకులు శేషాద్రి, రవి, అశోక్, సుబ్రహ్మణ్యం, నటరాజన్ ,దేవరాజులు, ఆనంద్, ప్రభు, సిద్దు, ఆదర్శ్, వంశి, వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.