ఎస్ఆర్ పురం, మన న్యూస్..ఎస్ఆర్ పురం మండలం 49. కొత్తపల్లి మీట్ట సర్పంచ్ డి.వి. డిల్లయ్య సతీమణి అంగన్వాడి ఇంచార్జ్ సూపర్వైజర్ వేదమని మొదటి వర్ధంతి సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కుతుహలమ్మ తనయుడు వైసిపి నేత హరికృష్ణ, ఆమె సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విజయబాబు రిటైర్డ్ హెడ్మాస్టర్ దొరస్వామి, సర్పంచ్ మార్ కొండయ్య, వైసీపీ యువ నాయకులు పవన్ ప్రసాద్, విష్ణు ప్రసాద్, బిగ్ బాస్, మైఖేల్, డి ఎస్ బాబు, ఉమాపతి, సీకే బాబు, వై సీపీ సీనియర్ నాయకులు పేట ధనుంజయల్ రెడ్డి, దేవరాజుల రెడ్డి, తదితరులు నివాళులర్పించారు.