ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 13, 2025, 7:44 pm
పడకంటి సృజన జన్మదిన వేడుకలు
ఎల్ బి నగర్.మన న్యూస్ :- ఆదివారం ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ వికలాంగుల వసతి గృహంలో ని వృద్ధులు వికలాంగుల మధ్య పడకండి సృజన జన్మదిన వేడుకలు జరుపుకొని అనంతరం అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పడకంటి వెంకటేశము వసంత తదితరులు పాల్గొన్నారు.