మీర్ పేట్. మన న్యూస్ :- నవయుగ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గా నియమితులైన ఆర్కల కాశి నాథ్ రెడ్డి జిల్లెలగూడ నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసిన సమావేశం లో ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఒక్క సమావేశంలో పోరెడ్డి భాస్కర్ రెడ్డి,బొక్క రాజేందర్ రెడ్డి, జిల్లెల దామోదర్ రెడ్డి,ఆర్కల కామేష్ రెడ్డి, సప్పిడి జంగా రెడ్డి , జెనిగె జంగయ్య యాదవ్,పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిద్దల కృష్ణ ,పోరెడ్డి సుధాకర్ రెడ్డి,సిద్ధల మహేష్,పోరెడ్డి సురేందర్ రెడ్డి,పోరెడ్డి జంగా రెడ్డి,సప్పిడి శ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్నారు