గంగాధర నెల్లూరు మండలం వెజ్జుపల్లి మాజీ ఎంపీటీసీ నాగి రెడ్డి కుమారుడు దయాసాగర్ రెడ్డి కుసుమ నిశ్చితార్థం కార్యక్రమానికి జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమనాయుడు, జిల్లా యాదవ అధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవ సుందరం ,ఆంజనేయ శెట్టి, శ్రీకాంత్, భాస్కర్ రెడ్డి, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.