పరుగులు తీయిస్తున్న పయ్యావుల సోదరులు.
నాడు అభివృద్ధి పనులు నిల్. నేడు అభివృద్ధి పనులు ఫుల్
ఉరవకొండ మన జన ప్రగతి జులై 12:ఒక నాడు అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం గుడ్ బై చెబితే నేడు పట్టణంలోరోడ్లు, వంతెనల నిర్మాణాలతో పరుగులు తీస్తోందని వార్డు సభ్యులు మీనుగ రామాంజినేయులు తెలిపారు. పయ్యావుల సోదరుల సహకారంతో అభివృద్ధి పనులు చక చకా సాగుతున్నాయి.
ఉరవకొండ పట్టణం లోని ఇంద్రనగర్ ఫస్ట్ రోడ్డు నుండి ఇందిరా నగర్ లో స్కూల్ వరకు రోడ్డు, వంతెన నిర్మాణ పనులు చేపట్టారు.మంత్రి, అన్న చొరవతో జరుగుతున్న పనుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ మెంబర. మీనుగ రామాంజనేయులు, బూత్ కన్వీనర్లు చంగల వీరేష్ బాబుచెంగల మోహన్ కటికం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.