Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 9, 2025, 11:16 pm

వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారిని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి..!సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు జిపిఏ, అలియన్స్, కంపెనీల ద్వారా కొనుగోలు చేయిస్తానని హామీ..!