మన న్యూస్,నిజాంసాగర్ జుక్కల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ అండ్ బి మంత్రి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి కి బిచ్కుంద బండప్ప ఫంక్షన్ హాల్ లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు జ్ఞాపికను అందజేశారు.