ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 7, 2025, 6:54 pm
*మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*మనన్యూస్ -ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఈ రోజు కేవలం 1 రూ.కి టీ అందిస్తున్నామని, తమ దగ్గర అన్ని రకాల టీ లతో పాటు బెల్లం చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు. ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ 24 అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు, పిల్లి వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, గంజి భాస్కర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
https://www.mananews.co.in