
మన న్యూస్: వెదురుకుప్పం మండలం పంచాయతీ లో వెలసి ఉన్నటువంటి శ్రీ జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రమును నేడు దైవాజ్ఞరత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు దర్శించుకోవడం జరిగింది కార్తీకమాసంలో వచ్చేటువంటి సోమవారం సందర్భంగా విశేషమైనటువంటి పూజలు చేయడం జరిగింది ఆలయ కమిటీ వారు సాధారణంగా ఆహ్వా నించి శేష వస్త్రంతో సన్మానం చేసి స్వామి వారి యొక్క తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.