Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 3, 2025, 3:42 pm

సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!విజన్ ఉన్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అంటున్నా కాకర్ల సురేష్..!దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా పింఛన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్న కాకర్ల..!!