ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || July 1, 2025, 8:48 pm
ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు
![]()
- - మార్కెటింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న నంబూరి-
వనస్థలిపురం. మన న్యూస్
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ
"ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్"
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నంబూరి రవి జన్మదిన వేడుకలు వనస్థలిపురంలోని సంస్థ కార్యాలయంలో
అంగరంగ వైభవంగా మార్కెటింగ్ సభ్యుల సమక్షంలో జరిగాయి.
అసోసియేట్లు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కావడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ, మార్కెటింగ్ మెలకువలు నేర్పిస్తూ ,వారిని ఉత్తేజపరుస్తూ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న నంబూరి రవి కస్టమర్లు మెచ్చే ప్రాజెక్టులను తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. అతి త్వరలో రియల్ ఎస్టేట్లో మెలుకువలు నేర్పించడానికి
సర్టిఫైడ్ ప్రాపర్టీ అడ్వైజర్ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నట్లుగా ప్రకటించారు.
ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గర్లోనే వెంచర్లు లాంచ్ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు నంబూరి రామారావు, హనీష్ వర్ధన్, సందీప్ కుమార్ పొగాకు, మార్కెటింగ్ లీడర్స్ అసోసియేట్లు పాల్గొన్నారు.
https://www.mananews.co.in