ఎస్ఆర్ పురం, మన న్యూస్... తెలుగుదేశం పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ బాబు యాదవ్ జన్మదిన వేడుకలను టిడిపి యువ నాయకుడు ఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో ఎస్ఆర్ పురం మండలంలో ఘనంగా నిర్వహించారు పుల్లూరు క్రాస్ రోడ్ లో చిత్తూరు పుత్తూరు రహదారి పక్కన బాబు యాదవ్ జన్మదిన సందర్భంగా భారీ కేక కట్ చేసి టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు మిత్రులందరు బాబు యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోసూరి రెడ్డి గల్లా, గిరి, వినాయకం, వంశీ ప్రభు అశోక్, ఎస్ ఆర్ పురం మండల యూత్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.