మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం యోగ దినోత్సవ సందర్భంగా డాక్టర్లతో పాటు వైద్య సిబ్బందితో పలు ఆసనాలు వేశారు యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఎంతో నైపుణ్యంతో పలు ఆసనాలు నిర్వహించి.ఈ సందర్భంగా హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగ కార్యక్రమాన్ని విజయవంతం అయింది అన్ని అన్నారు.అలాగే యోగా అనేది ఒక పురాతన అభ్యాసం మరియు ధ్యానం,నేటి బిజీ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందింది.చాలా మందికి, యోగా వారి అస్తవ్యస్తమైన మరియు బిజీ జీవితాల నుండి విశ్రాంతిని అందిస్తుంది.యోగా అనేక ఇతర మానసిక మరియు శారీరక ప్రయోజనాలను అందిస్తుంది. యోగా చేయడం వల్ల శారీరకంగా,మానసికంగా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కె.లావణ్య హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు