మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని వనయికుంట గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకులు సోను,శ్రీను,పంచాయతీ కార్యదర్శి మౌనిక ,పాఠశాల ప్రదనోపద్యురాలు పవని, అంగన్వాడి టీచర్ సుజాత,ఆశావర్కర్ గోవిందమ్మ,పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు