Mana News :- వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామం నందు శ్రీనివాసులు ఆకస్మిక మరణాన్ని తెలుసుకొని అతని భౌతిక కాయానికి నివాళులర్పించి, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తెలుగుదేశం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్,జిల్లా తెలుగు యువత కార్యదర్శి కావలి చక్రి, మారేపల్లి బూత్ కన్వీనర్ మరియు మండల డేటా ఆన్ లిస్ట్ మురళి తెలుగు యువ నాయకులు భాస్కర్ అర్జున్ సీనియర్ నాయకులు సుధాకర్ తదితరులు శ్రీనివాసులు మృతదేహానికి నివాళులర్పించారు….