మన న్యూస్, కావలి :కావలి పట్టణ మాజీ మునిసిపల్ చైర్మన్, ప్రముఖ ప్రజా వైద్య నిపుణులు డాక్టర్.ఎన్. ప్రభాకర్ నాయుడు 88 వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు,కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ తో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.