ఎస్ఆర్ పురం మండలంలో తెలుగుదేశం నాయకులు భారీ కేక్ కటింగ్
ఎస్ఆర్ పురం, మన న్యూస్.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది సుపరిపాలన సందర్భంగా ఎస్ఆర్ పురం మండలంలో సూపరిపాలన సక్సెస్ పై మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి సీనియర్ నాయకుడు బోడపాటి లోకనాథ్ నాయుడు పాల్గొన్నారు అనంతరం భారీ కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపరి పాలన సక్సెస్ గా నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజినరీ నాయకుడని తెలిపారు ఈ కార్యక్రమంలో గంధమనేని రాజశేఖర్ నాయుడు మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప నాయుడు, టిడిపి యువ నాయకుడు పైనేనీ మురళి, సాఫ్ట్వేర్ బాలు, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ ఐ టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు గంధమనేని నరేష్, మండల ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ పైనేని ధనంజయ నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటాచలం పుల్లూరుబాబు పుల్లూరు దాము,జలంధర్ నాయుడు కేఎం రవి,ఆర్.టి.ఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్, లోకనాదం దశరాజు నోమేష్ రెడ్డి రమేష్ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి ఆనంద్ రెడ్డి మహేష్, సురేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.