మన న్యూస్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన. శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి స్వాగతం పలికిన తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య…సుబ్బయ్య మాట్లాడుతూ.రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన. శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి విచ్చేసిన శుభ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు యం సుబ్బయ్య. రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి ఆవులుమడుగు. కళావతి టిడిపి నాయకులు