మన న్యూస్ ,నెల్లూరు : ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని నెల్లూరు కొండయ్యపాలెం గేట్ సెంటర్ లోని వారి నివాసంలో ప్రసన్న కుమార్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రసన్నకుమార్ రెడ్డి యోగక్షేమాలను చంద్రశేఖర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి తో చంద్రశేఖర్ రెడ్డి పలు విషయాలను చర్చించారు.