మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ ను పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ , వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.