మన న్యూస్, పొదలకూరు:పొదలకూరులో కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 583 మందికి ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు మిషన్ల పంపిణీ.మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.