మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు ఆదివారం కుప్పంలో నూతన గృహప్రవేశం చేశారు. ఈ ఆ దంపతులను రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్ కలసి శాలవతో సత్కరించి బహుమానాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.