మన న్యూస్ ,నెల్లూరు ,మే 24:రోజుకి దాదాపు 1000 లీటర్ల మజ్జిగ ఉచితంగా 90 రోజులు నెల్లూరు సిటీ లో 5 కూడలి ల్లో జనసేన పార్టీ డొక్కా సీతమ్మ ఉచిత మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు.*27 వ రోజు చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ జనసేన వీర మహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో.*15 వ రోజు గాంధీ బొమ్మ సెంటర్ సెంటర్లో జనసేన స్టేట్ నాయకులు వేములపాటి అజయ్ వారి తల్లిదండ్రులు కీ.శే. వేములపాటి అనంతరామయ్య,కామేశ్వరి జ్ఞాపకార్థం.జనసేన నాయకులు ఏపీ టిడ్కో చైర్మన్, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు, జనసేన క్రమశిక్షణ విబాగం హెడ్ వేములపాటి అజయ్ సూచనలతో సిటీ పర్యవేక్షకులు కిషోర్ గునుకుల పర్యవేక్షణ లో* నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 5 చలివేంద్రాలు నిర్విరామంగా ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తూ వేసవి తాపం తీరుస్తున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా కార్యాలయం ఇంచార్జ్ జమీర్ సీనియర్ నాయకులు ఏటూరి రవి,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,వీర మహిళ విజయలక్ష్మీ,నరహరి,గణేష్,జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు..