Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 24, 2025, 8:31 am

నెల్లూరు రూరల్ లో వైసీపీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన 32వ డివిజన్ వైసీపీ నాయకులు గౌస్ బాషా కి కండువాకప్పి, తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.