Mana News;- తిరుపతి నవంబర్ 20 మన న్యూస్ :- రుయా ఆసుపత్రి పర్యవేక్షణలోక్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహణ కోసం ఎస్వీ వైద్య కళాశాలకు మారుతి సుజుకి వ్యాన్ సుమారు 7 లక్షల రూపాయలు విలువచేసే వాహనాన్ని విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు భారతి చంద్రశేఖరన్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు డాక్టర్ మూర్తి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత డాక్టర్ కిరెడ్డి డాక్టర్ కే సునీత డాక్టర్ పాల్గొన్నారు.