మన న్యూస్ ,ఆత్మకూరు ,మే 20:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో...ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి "మినీ మహానాడు" కార్యక్రమాలు మంత్రి ఆనంద్ తెలియజేశారు.ఆత్మకూరు,ఏఎంసి ప్రాంగణంలో మే 22 గురువారం సమయం: ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 01:30 వరకుమినీ మహానాడు జరగను.ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని బూత్ స్థాయి, యూనిట్ స్థాయి, క్లస్టర్ స్థాయి, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, కుటుంబ సాధికార సారథులు, గ్రామ, వార్డు, మండల స్థాయి కార్యవర్గం, తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యులు పాల్గొనేదరు. మినీ మహానాడు లో పాల్గొనేవారు తప్పనిసరిగా 2024–26 టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డు తీసుకుని రావాలి , పసుపు రంగు షర్టు ధరించడం తప్పనిసరి అని రాష్ట్ర ధర్మదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు.