మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సవాయి సింగ్,నాగభూషణం, ఖలీక్,మల్లయ్య గారి ఆకాష్,గంగి రమేష్, మోయిన్,అజయ్,కిష్టయ్య, హతిక్ తదితరులు ఉన్నారు.