Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 19, 2025, 7:52 am

నేను అక్రమ మైన్ ల గురించి చెప్పిన విషయాలు తప్పు అని నిరూపిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి క్షమాపణలు చెప్పి నా మాటలు వెనక్కు తీసుకుంటా……… మాజీ మంత్రి ఫోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్