Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 16, 2025, 10:02 pm

నెల్లూరు జిల్లాలోని మైన్స్ లో విపరీతంగా జరుగుతున్న బ్లాస్టింగ్ ను గురించి అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పెరిగిపోతున్న హత్యలను నివారించాలని కోరుతూ జిల్లా ఎస్పీ ని కలిసి మెమొరాండం అందజేసిన వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి