మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 15 :నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్, లేక్ వ్యూ కాలనీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని, అభివృద్ధి పనులను ప్రారంభించిన నెల్లూరు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ , జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ .ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ షంషుద్దీన్, స్థానిక కార్పొరేటర్ యాకసిరి వాసంతి, కో-ఆప్షన్ మెంబర్ షేక్ వహీదా, 35వ డివిజన్ టిడిపి అధ్యక్షులు బర్నాబాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు యాకసిరి శరత్ చంద్ర, గూటూరు శ్రీధర్ నాయుడు, ప్రశాంత్ కిరణ్, రూరల్ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు బిల్లుపాటి (మిర్చి) రవి, టిడిపి నాయకులు చీపి నాపి రవి, గురవయ్య,అంకోష్ నాయుడు, కుమార్ రాజా, ముని, వాదనాల వెంకటరమణ (చిట్టి), ప్రసాద్, గిరీష్, గుర్రాల శీను, ఆరిఫ్, షఫీ, మురళి తదితరులు పాల్గొన్నారు.