మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావు పల్లి చౌరస్తా వద్ద జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ను మాగి గ్రామస్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీకోటి జయప్రదప్,నాయకులు జగన్, శేఖర్ ,సత్యనారాయణ, పండరి,సాయిలు, తదితరులున్నారు.