మన న్యూస్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో జక్కాపూర్ గ్రామానికి చెందిన సాతెలి అంజయ్య కు కళ్యాణ లక్ష్మి చెక్కును తహసీల్దార్ బిక్షపతి,నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ లు కలిసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బస్సప్ప,గాండ్ల రమేష్, మహమ్మద్ అజార్,రాజా గౌడ్, కార్యకర్తలు ఉన్నారు.