Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 14, 2025, 8:58 am

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నెల్లూరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో 50ప్రాంతాలలో సమ్మర్ క్యాంప్ లను నిర్వహించిన క్యాంప్ ఇన్చార్జులకు క్రీడా పరికరాలు పంపిణీ చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి