Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 13, 2025, 9:28 pm

ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోటీ కి పోటీ ఎక్కువే ప్రతిసారి ఎస్ఆర్ పురం మండలంలో కమ్మ సామాజిక వర్గానికే నా మండల అధ్యక్షుడు పదవులు ?బిసి లు, ఎస్సీలు అధ్యక్షులు పదవికి పనికిరారా ?