మన న్యూస్, తిరుపతి : శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని ఆరవ రోజు ఆదివారం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, సుబ్బు యాదవ్ జగన్నాథం రవితేజ నాయుడు సుధాకర్ రెడ్డి నాగ ప్రతాప్ మణి నాయుడు శరత్ రూపేష్ శంకర్ దాము ముని లు వేషాలు వేసి గంగమ్మ అమ్మవారికి మొక్కులు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.