Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || May 5, 2025, 7:14 pm

నెల్లూరు లో 150 అత్యంత నిరుపేద కుటుంబాలను జేసీబీ ల సాయంతో అకస్మాత్తుగా ఖాళీ చేయించేందుకు ప్రభుత్వ ప్రయత్నం – అప్రత్తమై అండగా నిలబడి పోరాడిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి