శంఖవరం మన న్యూస్ (అపురూప్):- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం మండల కేంద్రమైన శంకవరం అంబేద్కర్ నగరంలో గల ఎల్ పద్దాయి బ్లెస్సింగ్ చర్చ్ నందు సండే స్కూల్ చిల్డ్రన్స్ రిట్రేట్స్ మే1,2,3 తేదీలలో ఘనంగా నిర్వహించారు. పాస్టర్. డి.స్టీఫెన్ ఆద్వర్యంలో, సంఘ సభ్యులు సహకారంతో సుమారుగా 150 మంది పిల్లలు మూడు రోజులు,పాటు పిల్లలక ఆటలు,పాటల ద్వారా, వాక్వలిలు నీ గేమ్స్, బైబిలు కథలు, బ్రదర్ బెంజిమెన్ టీమ్ స్థానిక సండే స్కూల్ టీచర్ దీపిక, మున్ని, అనురత్నం, పండు, సామ్యూల్ మరియు స్థానిక యూత్ వారు అన్ని సహాయ సహకారాలు అందించారు. పిల్లలకు పాటలు డాన్సులు స్కిట్లు మ్యాజిక్ షో లు పప్పెట్ షో లు మొదలగున కార్యక్రమాలతో ఫోటోలు ఘనంగా నిర్వహించారు.
టిఫిన్స్ బోజనాలు స్నాక్స్
ఈ మూడు రోజులు పిల్లలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ బందిలి శ్రీను, అంబటి నాగమణి, అంబటి శేఖర్, దడాల సుబ్బలక్ష్మి, కొల్లు నాని, దేవి, బందిలి చిన్ని,బందిలి గనియమ్మ, రాయుడు నాగమణి ఏర్పాటు చేశారు.