మన న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ ఎక్స్ రోడ్డులో చిన్నయ్య నేత్రత్వంలో తిరుమల సైకిల్ స్టోర్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ రెండో బ్రాంచ్ అని ఫస్ట్ బ్రాంచ్ రామంతపూర్ లో స్థాపించామని తెలిపారు.తమ వద్ద డిస్క్ బ్రేక్ సైకిల్స్,గేర్ సైకిల్స్,రెగ్యులర్ రేంజర్ సైకిల్స్, కిడ్స్ వేర్ సైకిల్స్,బేబీ కేర్ సైకిల్స్,స్కేటింగ్ స్కూటర్స్, అన్ని రకాల బ్రాండెడ్ సైకిల్స్ బ్రాండెడ్ సైకిల్స్ మార్కెట్లో ఉన్న ధర కంటే బెస్ట్ రేట్ లో తాము అందిస్తున్నామని తెలిపారు.ఈ తిరుమల సైకిల్ స్టోర్ లో అన్ని రకాల సైకిల్ సేల్స్,సర్వీస్ తో పాటు స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు,కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.