మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని అనంత హాస్పిటల్ నందు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం జరిగింది. అందులో ఒక పాప, ఇద్దరు బాబులు జన్మించారు. వారు ముగ్గురు కూడా ఆరోగ్యంతో ఉన్నారు. ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ అశ్విని మేడం, డాక్టర్ వినీషారెడ్డి, పిల్లల డాక్టర్ బిందు సాగర్ పాల్గొన్నడం జరిగింది.